అత్యవసర వినియోగం కోసం ‘మోడెర్నా వ్యాక్సిన్’కి సౌదీ అరేబియా అనుమతి
- July 10, 2021
సౌదీ: మోడెర్నా కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సౌదీ అరేబియా ఆమోద ముద్ర వేసింది. దాంతో ఇప్పటికే అనుమతి పొందిన ఫైజర్ బయో ఎన్ టెక్, ఆస్ట్రాజెనకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల సరసన మోడెర్నా కూడా చేరింది. హెల్త్ అథారిటీస్, వ్యాక్సిన్ దిగుమతికి సంబంధించిన విధి విధానాల్ని ఖారారు చేయబోతున్నట్లు ఎస్ఎఫ్డీఎ వెల్లడించింది. వ్యాక్సిన్ సమర్థతకు సంబంధించి మోడెర్నా సంస్థ అందించిన సమాచారం ఆధారంగా, హెల్త్ అథారిటీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇస్తూ నిర్నయం తీసుకుంది. సమాచారాన్ని విశ్లేషించేందుకు పలు దపాలు అథారిటీస్ సమావేశమయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







