యూఏఈలో విస్తరణకు సిద్ధంగా మరో మాల్
- March 09, 2016
ఇన్వెస్ట్ మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపనీ అబుదాబీ లిస్టెడ్ ప్రాపర్టీ డెవలప్మెంట్ - అల్దార్ ప్రాపర్టీస్ 318 మిలియన్ దిర్హామ్‌ల కాంట్రాక్ట్‌ని అల్ జిమి మాల్ రిఫర్బిష్మెంట్ మరియు విస్తరణ కోసం పివట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. అల్ జిమి మాల్ ముఖ్యమైన రిటైల్ అస్సెట్‌గా అల్ అనిన్లో పేరు తెచ్చుకుంది. సంవత్సరానికి 8 మిలియన్ విజిటర్లతో నిత్యం బిజీగా ఉంటుంది ఈ మాల్. వెస్ట్ సైడ్ ఎక్స్పాన్షన్ చేపట్టి, అదనంగా చాలా ఎక్కువ భాగం వాడకంలోకి తీసుకురానున్నారు. మూడు లెవల్స్‌లో 51 యూనిట్లను అందుబాటులోకి తెచ్చేలా విస్తరణకు రూపకల్పన చేశారు. అదనపు రిటైల్ స్పేస్‌తోపాటు, న్యూ డైనింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ ఔట్‌లెట్స్‌ని పెంచుతారు. అలాగే నార్త్ సైడ్ కూడా మాల్ని విస్తరించనున్నారు. అలాగే వెయ్యికి పైగా అదనపు కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తారు. 2018 నాటికి మాల్ విస్తరణ పనులు పూర్తవుతాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







