గ్యాసోలైన్ కు స్థానిక ధరలు నిర్ధారించనున్న సౌదీ

- July 11, 2021 , by Maagulf
గ్యాసోలైన్ కు స్థానిక ధరలు నిర్ధారించనున్న సౌదీ

సౌదీ: జూలై 10 నుండి గ్యాసోలిన్ కు స్థానిక ధరల పరిమితిని నిర్ణయిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు స్థానికంగా గ్యాసోలిన్ ధరలను
వరుసగా SR2.18 (ఆక్టేన్ 91), SR2.33 (ఆక్టేన్ 95)గా ఉంచాలని రాయల్ ఆర్డర్ జారీ చేసినట్లు ఇంధన, నీటి ధర సంస్కరణల కార్యనిర్వాహక కమిటీ తెలిపింది.
నెలవారీ క్రమానుగతంగా ధరల సమీక్షలో జూన్ ధరలను మించిన భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఆ ఉత్తర్వులో పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com