ఈద్ అల్ అదా: ఐదు రోజుల సెలవులు ప్రకటించిన ఒమన్
- July 11, 2021
మస్కట్: సివిల్ సర్వీస్ కమిషన్, అన్ని మినిస్ట్రీలు అలాగే గవర్నమెంట్ ఏజెన్సీలకు ఐదు రోజులపాటు (ఆదివారం జులై 18 నుంచి గురువారం 22 జులై వరకు) సెలవు దినాలని వెల్లడించింది.ఈద్ అల్ అదా నేపథ్యంలో ఈ సెలవుల్ని ప్రకటించారు.తిరిగి ఆదివారం జులై 25 నుంచి అధికారిక వర్కింగ్ అవర్స్ యధాతథంగా కొనసాగుతాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







