ఈద్ అల్ అదా: ఐదు రోజుల సెలవులు ప్రకటించిన ఒమన్
- July 11, 2021మస్కట్: సివిల్ సర్వీస్ కమిషన్, అన్ని మినిస్ట్రీలు అలాగే గవర్నమెంట్ ఏజెన్సీలకు ఐదు రోజులపాటు (ఆదివారం జులై 18 నుంచి గురువారం 22 జులై వరకు) సెలవు దినాలని వెల్లడించింది.ఈద్ అల్ అదా నేపథ్యంలో ఈ సెలవుల్ని ప్రకటించారు.తిరిగి ఆదివారం జులై 25 నుంచి అధికారిక వర్కింగ్ అవర్స్ యధాతథంగా కొనసాగుతాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ