అక్రమంగా రెసిడెన్సీ రెన్యువల్: 60 మందికి పైగా వలసదాలపై విచారణ
- July 12, 2021
కువైట్: 60 ఏళ్ళ పైబడిన వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్‌కి సహకరించిన 35 మంది ఉద్యోగులపై విచారణ జరుగుతోంది. కాగా, 157 మంది వలసదారుల రెసిడెన్సీలను అక్రమంగా రెన్యువల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. సెకెండరీ సర్టిఫికెట్లు అలాగే అంతకంటే తక్కువ కలిగి న 60 ఏళ్ళ లోపు వయసున్న వారికి జనవరి నుంచి రెసిడెన్సీ రెన్యువల్ లేదా ట్రాన్స్ఫర్ రద్దు చేస్తూ కువైట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, నలుగురు రెసిడెంట్స్ 3 ఏళ్ళ కాలానికి వర్క్ పర్మిట్లు పొందారు.27 మంది రెండేళ్ళ కాలానికి వర్క్ పర్మిట్లు పొందడం జరిగింది. మిగిలినవారు, ఏడాది కాలానికిగాను వర్క్ పర్మిట్లను పొందారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







