కాఫీ బ్యాగ్స్‌లో హాషిష్ స్మగ్లింగ్: బహ్రెయినీ అరెస్ట్
- July 12, 2021
బహ్రెయిన్: బహ్రెయినీ జాతీయుడొకరు ఐదు కిలోగ్రాముల హాషిష్‌ని కింగ్ ఫవాద్ కాజ్వే ద్వారా స్మగుల్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 3,000 బహ్రెయినీ దినార్ల మొత్తానికి ఆశపడి నిందితుడు ఈ పని చేసినట్లుగా అధికారులు తేల్చారు. కాఫీ బ్యాగ్స్ ద్వారా హాషిష్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు, అత్యంత చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతని సమాచారంతో, ఎవరికైతే ఆ హాషిష్ చేరాల్సి వుందో అతన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







