మూడు ఇంటర్ ఎమిరేట్ హైవేలను ప్రారంభించిన యూఏఈ
- July 12, 2021
యూఏఈ: మూడు కొత్త హైవేలను యూఏఈ ప్రారంభించింది. దుబాయ్ రూలర్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్విట్టర్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







