తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీతో భేటీ అయిన ఇరాన్ కాన్సుల్ జనరల్
- July 12, 2021
హైదరాబాద్: ఇరాన్ కాన్సుల్ జనరల్ మహదీ షారోఖీ మరియు డిప్యూటీ కాన్సుల్ మినా హడియన్ సోమవారం నాడు హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీనీ అధికార నివాసంలో కలిశారు.ఈ సందర్భంగా భారతదేశం మరియు ఇరాన్ యొక్క సాధారణ సంస్కృతిపై చర్చించారు.ముఖ్యంగా హైదరాబాద్-ఇరాన్ సంబంధాలు, జీవన పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు.

తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







