COVID19: పిల్లల యాక్టివిటీలకు బ్రేక్!
- July 13, 2021కువైట్: కరోనా మహమ్మారిని అరికట్టే క్రమంలో పిల్లలను సంరక్షించేందుకు గాను కాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. జులై 25 నుండి తదుపరి ఆదేశాల వరకు పిల్లల యాక్టివిటీలు అనగా వేసవి క్లబ్‌లు, స్విమ్మింగ్ క్లాసులు, ఆటపాటల క్లాసులు మొదలైనవాటిని మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కెపిసి) కు అనుసంధానమైన హాస్పిటల్స్ ను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఉంచాలని కేబినెట్ ఆదేశించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ