కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 126 మందిపై విచారణ
- July 13, 2021
దోహా: కరోనా నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత అథారిటీస్, 126 మంది వ్యక్తుల్ని ప్రాసిక్యూషన్ కోసం పంపడం జరిగింది. వీరిలో 104 మంది ఫేస్ మాస్కులు ధరించని కారణంగా ప్రాసిక్యూషన్ ఎదుర్కోనున్నారు. మరో 22 మంది సేఫ్ డిస్టెన్స్ పాటించని కారణంగా ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయబడ్డారు. ఇన్ఫెక్సువస్ డిసీజెస్ మరియు ప్రికాషనరీ మెజర్స్ డిక్రీ లా నెంబర్ 17 ఆఫ్ 1990 మరియు క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







