ఎటిసలాట్ కు నూతన సి.ఇ.ఓ. నియామకం
- March 10, 2016
ఎటిసలాట్ కు నూతన సి.ఇ.ఓ. నియామకం జరిగింది. జూన్ చివరి నాటికి ఎటిసలాట్ సమూహంను పునిర్మాణం చేయనున్నారు. అబూ ధాబీ జాబితాలో ఎటిసలాట్ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా హాతెమ్ దోవిదర్ నియమించినట్లు టెలికాం ఆపరేటర్ కూడలి ద్వారా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బాధ్యతల నుండి విడిచి వెళ్ళిపోయిన సీఈఓ అహ్మద్ జుల్ఫార్ తన వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేసినట్లు ఎటిసలాట్ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ పునర్నిర్మాణ ఆలోచనలను విశదీకరించలేదు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







