దలైలామా త్వరలో ధర్మశాలకు
- March 10, 2016
టిబెటియన్ ల ఆధ్మాత్మిక నాయకుడు దలైలామా త్వరలో ధర్మశాలకు తిరిగి రానున్నారు. అమెరికాలో ప్రొస్ట్రేట్ ఆపరేషన్ చేయించుకున్న ఆయన కోలుకుంటున్నారనీ, త్వరలో ధర్మశాలకు చేరుకుంటారని ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రధాని లోబ్ సాంగ్ సంగే ఈ రోజు తెలిపారు. టిబెట్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. చైనా నుంచి విడిపోవాలని టిబెటియన్లు కోరుకోవడం లేదనీ, కానీ టిబెట్ ప్రజలకు నిజమైన స్వయంప్రతిపత్తి కోరుతున్నామని ఆయన చెప్పారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న టిటెట్ సమస్య చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







