గన్నవరం చేరిన 7 లక్షల డోసుల కోవిషీల్డు వ్యాక్సిన్
- July 15, 2021
అమరావతి: గన్నవరం విమానాశ్రయానికి గురువారం పూణే నుంచి స్పైస్ జట్ విమానంలో 7.20 లక్షల డోసుల కరోన కోవిషీల్డు వ్యాక్సిన్ వచ్చింది. 60 బాక్సుల్లో వచ్చిన వ్యాక్సిన్ వాహనాల్లో గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించారు. ఇక్కడ నుండి 13 జిల్లాలకు తరలిస్తారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







