కువైట్: ఆస్పత్రిలో భారతీయుడి ఆత్మహత్య
- July 16, 2021
కువైట్ సిటీ: కువైట్ లోని ఫర్వానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అతను కొన్నాళ్లుగా మానసికంగా ఒత్తిడికి లోనైట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే..ఇదే ఆస్పత్రిలో మృతుడు చికిత్స పొందుతున్న విభాగంలోనే కొన్ని ఆందోళనకర ఘటనలు చోటు చేసుకున్నాయి. డాక్టర్లు తన సోదరుడి ప్రాణాలు కాపాడలేకపోయారంటూ ఓ వ్యక్తి ఆస్పత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన తర్వాత అదే విభాగంలో చికిత్స పొందుతున్న భారతీయుడు మరింత ఆవేదనకు గురయ్యాడు. రెండో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







