14 శాఖల్లో 1,152 ఉద్యోగాలు..కార్మిక శాఖ ప్రకటన

- July 16, 2021 , by Maagulf
14 శాఖల్లో 1,152 ఉద్యోగాలు..కార్మిక శాఖ ప్రకటన

ఒమన్: వివిధ ప్రభుత్వ శాఖల్లో వెయ్యికిపైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ ఆదేశాలకు అనుగుణంగా కొలువులు ప్రకటించినట్లు వెల్లడించింది. మొత్తం 14 ప్రభుత్వ శాఖల్లో 1,152 ఉద్యోగాల భర్తీకిగాను కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com