భారత్ కరోనా అప్డేట్
- July 16, 2021
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.నిన్నటి బులిటెన్ ప్రకారం రోజువారీ కేసులు 40వేలకు పైగా నమోదవ్వగా,ఈరోజు రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం కేసులు 40 వేలకు దిగువున నమోదయ్యాయి.భారత్ లో కొత్తగా 38,949 కేసులు నమోదవ్వగా, 542 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829కి చేరింది.ఇందులో 3,01,83,876 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,30,422 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
ఇక, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనా నుంచి 40,026 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,12,531 మంది కరోనాతో మృతి చెందారు.దేశంలో గడిచిన 24 గంటల్లో 39,78,078 మందికి వ్యాక్సిన్ లు వేశారు.దేశంలో ఇప్పటి వరకు 39,53,43,767మందికి వ్యాక్సిన్ లు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







