ఆగస్ట్ 1 నుంచి 100 శాతం సామర్థ్యంతో పనిచేయనున్న మునిసిపాలిటీ
- July 17, 2021
కువైట్: మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ మన్ఫైహి, 100 శాతం సామర్థ్యంతో ఆదివారం ఆగస్ట్ 1 నుంచి పని చేసేలా సర్క్యులర్ జారీ చేశారు. మునిసిపాలిటీలో వర్కర్స్ పూర్తిస్థాయిలో పనిచేస్తారనీ, ఆయా విభాగాలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయనీ పేర్కొన్నారు. అధికారిక పని గంటలకు అనుగుణంగా ఈ వ్యవహారాలు నడుస్తాయి. గర్భిణీ స్త్రీలైన ఉద్యోగులు, క్రానిక్ హార్ట్ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలున్న ఉద్యోగులకు మాత్రం మినహాయింపునిచ్చారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







