యాత్రీకుల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- July 17, 2021
జెడ్డా: కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, యాత్రీకుల రాక కోసం అన్ని ఏర్పాట్లూ చేయడం జరిగింది. ఈ ఏడాది హజ్ యాత్ర నిమిత్తం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్యపరమైన ముందస్తు జాగ్రత్తలు సంబంధాత అథారిటీస్ సాయంతో తీసుకుంటున్నారు. జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, యాత్రీకుల భద్రత, కరోనా వ్యాప్తిని అరికట్టడం వంటి విషయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 24 గంటలూ శానిటైజ్ చేసేలా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా.. అన్ని చర్యలూ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







