కోవిడ్ సంజీవినిగా సోట్రోవిమాబ్..97% రికవరీ రేటు
- July 18, 2021
అబుధాబి: రోజుకో వేరియంట్ తో దడ పుట్టిస్తున్న కోవిడ్ వైరస్ పై పోరాటంలో మోనోక్లోనల్ యాంటీబాడ్ డ్రగ్ 'సోట్రోవిమాబ్' సమర్ధవంతంగా పని చేస్తోంది. కోవిడ్ ట్రీట్మెంట్లో భాగంగా సోట్రోవిమాబ్ డ్రగ్ తీసుకున్న పేషెంట్లు 97 శాతం మంది కోలుకున్నట్లు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 30 నుంచి జులై 13 మధ్య కాల వ్యవధిలో 6,175 మంది కోవిడ్ పేషెంట్లు ఆస్పత్రిలో చేరగా..సోట్రోవిమాబ్ తో 97 శాతం కోలుకున్నట్లు వివరించింది. అంతేకాదు..ట్రీట్మెంట్ తీసుకున్నవారిలో 99 శాతం మందికి ఐసీయూలో చేరాల్సిన అవసరం కూడా ఏర్పడలేదని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







