ఈద్ అల్ అధా రోజుల్లో కోవిడ్ సెంటర్లు కంటిన్యూ
- July 18, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెంటర్లు ఈద్ అల్ అధా సెలవుల్లోనూ యధావిధిగా తెరిచి ఉంటాయని కువైట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని కోవిడ్ సెంటర్లలో సేవలు అందుబాటులో ఉంటాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శనివారం మినహా వారం రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోవిడ్ సెంటర్లు ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







