ఈద్ అల్ అధా రోజుల్లో కోవిడ్ సెంటర్లు కంటిన్యూ

- July 18, 2021 , by Maagulf
ఈద్ అల్ అధా రోజుల్లో కోవిడ్ సెంటర్లు కంటిన్యూ

కువైట్ సిటీ: కోవిడ్ సెంటర్లు ఈద్ అల్ అధా సెలవుల్లోనూ యధావిధిగా తెరిచి ఉంటాయని కువైట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని కోవిడ్ సెంటర్లలో సేవలు అందుబాటులో ఉంటాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శనివారం మినహా వారం రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోవిడ్ సెంటర్లు ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com