ఏసీల చోరీ కేసులో వీడిన మిస్టరీ..దొంగ అరెస్ట్
- July 18, 2021
బహ్రెయిన్: అది బహ్రెయిన్ సౌతర్న్ గవర్నరేట్ పరిధిలోని అల్ ఇస్తిక్లాల్ స్ట్రీట్. అక్కడ దారి వెంబడి ఉన్న మొబైల్ ఫుడ్ కార్ట్స్ నుంచి వరుసగా ఏసీలు మాయం అవుతున్నాయి. మొబైల్ బండ్లకు ఏర్పాటు చేసిన జనరేటర్ బ్యాటరీలు కనిపించకుండా పోతున్నాయి. ఎలా మాయం అవుతున్నాయో తెలియదు. ఎవరూ తీస్తున్నారో అంతు చిక్కటం లేదు. దీంతో మొబైల్ ఫుడ్ కార్ట్స్ వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వరుస చోరీలపై పోలీసులు ఫోకస్ చేశారు. అన్ని మొబైల్ బండ్ల దగ్గర ఏసీలు, జనరేటర్ బ్యాటరీలు మాత్రమే కనిపించకుండా పోతుండటం..చోరీ విధానం ఒకే రకంగా ఉండటంతో దొంగ ఒక్కడే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. కేసు బుక్ చేసుకొని ఏసీల దొంగ కోసం నిఘా వేశారు. చివరకు ఏసీల దొంగను పట్టుకొని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







