ఫిర్యాదులకు చక్కని తరీఖ
- March 10, 2016
తప్పుదోవ పట్టించే వివిధ రకాల ప్రకటనలపై వినియోగదారులు ఇక మీదట మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) వెల్లడించింది. అభ్యతకరంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్న ప్రకటనలపై వినియోగదారులు +91 77-100-12345 నెంబరుకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ప్రింట్ యాడ్స్, హోర్డింగ్స్ ఫొటోలు, వెబ్‌సైట్స్ యాడ్స్ స్క్రీన్‌షాట్స్, యూట్యూబ్ వీడియో లింక్స్‌ను వాట్సాప్ ద్వారా పంపించి ఫిర్యాదు చేయవచ్చు. ఏఎస్సీఐ బృందం ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ఏఎస్సీఐ ఛైర్మన్ బెనోయ్ రాయ్‌చౌదరి తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









