అపాయింట్మెంట్ ఉంటేనే వ్యాక్సినేషన్
- July 19, 2021
కువైట్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందేనని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.అపాయింట్మెంట్ లేకున్నా వ్యాక్సిన్ ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఆరోగ్య శాఖ నుంచి కన్ఫర్మేషన్ మేసేజ్ వస్తుందని..తేది, సమయం, వ్యాక్సిన్ కేంద్రం వివరాలను సరిచూసుకున్న తర్వాతే వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లాలని క్లారిటీ ఇచ్చింది. అపాయింట్మెంట్ లేకుండా వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్లొద్దని కూడా సూచించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







