ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కు ముగ్గురు సభ్యులను నామినేట్
- March 10, 2016
:తెలంగాణ ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముగ్గురు సభ్యులను నామినేట్ చేసింది. డాక్టర్ టీ ఉషాశ్రీ (ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మకాలజీ, గాంధీ దవాఖాన), జీ సునీతాదేవి (వైద్యారోగ్యశాఖ డిప్యూటీ సెక్రటరీ), ఎన్ అనితా గ్రేస్ (డిప్యూటీ డైరెక్టర్, చైల్డ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్)లను సభ్యులుగా నియమించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









