ఫహహీల్ లో లోకల్ లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఆసియన్ల అరెస్ట్
- July 21, 2021
కువైట్: కువైట్లో అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్న లోకల్ లిక్కర్ ఫ్యాక్టరీని సీజ్ చేశారు అధికారులు. ఫహహీల్ లో గట్టుచప్పుడు కాకుండా ఏకంగా చిన్నపాటి మద్యం పరిశ్రమ నడుపుతుండటం విస్తుగొలుపుతోంది. డజన్ల కొద్ది డ్రమ్ములను ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఆసియాకు చెందిన ప్రవాసీయులను అరెస్ట్ చేసి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే మద్యం తయారీకి వినియోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







