పూర్తి లాక్ డౌన్ నుంచి సుర్ ప్రాంతానికి 2 రోజుల మినహాయింపు
- July 22, 2021ఒమన్: ఒమన్ వ్యాప్తంగా పూర్తి స్థాయి అమలులో ఉండగా సుర్ విలాయత్ కు మాత్రం మినహాయింపు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫుడ్ మార్కెట్లు, బేకరీలు, రెస్టారెంట్లు, బిల్డింగ్ మెటీరియల్ స్టోర్స్, ఎలక్ట్రికల్, సానిటరీ మెటీరియల్ స్టోర్స్, పశుగ్రాసం షాపుల నిర్వహణకు అనుమతి ఉంటుంది. జూలై 22, 23 గురు, శుక్రవారం వరకు పూర్తి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మినహాయింపు సమయంలో ప్రజలు బయట తిరుగొచ్చని కూడా క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ నిర్ణయంతో సుర్ విలాయత్ కు పూర్తి లాక్ డౌన్ నుంచి మినహాయింపు కంటిన్యూ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ