భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- July 22, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి.నిన్న కరోనా కేసులు భారీగా తగ్గగా…ఇవాళ మాత్రం ఆ సంఖ్య మరోసారి పెరిగిపోయింది.తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 41,383 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,57,720 కి చేరింది.
ఇందులో 3,04,29,339 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.4,09,394 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 507 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,18,987 మంది మృతి చెందారు.ఇక, గడిచిన 24 గంటల్లో 38,652 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 41,78,51,151 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







