కువైట్ సముద్ర తీరానికి పోటెత్తిన ఫ్యామిలీస్ మరియు బ్యాచిలర్స్
- July 23, 2021
కువైట్: కువైట్ సముద్ర తీరాలు వేలాది మంది కువైటీలూ, వలసదారులతో పోటెత్తింది. ఈద్ అల్ అధా సెలవుల నేపథ్యంలో ఎక్కడికీ వెళ్లలేని వారు, అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందేందుకు బీచ్లను ఆశ్రయిస్తున్నారు. చాలా బీచ్లలో సాయంత్రం నాలుగు గంటల నుంచే కుటుంబ సమేతంగా జనం కనిపిస్తున్నారు. బ్యాచ్లర్లు కూడా కుటుంబాలతో కలిసిపోయి ఎంజాయ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...







