ఇమ్యునైజేషన్ హెల్ప్‌లైన్‌ని పునరుద్ధరించిన మస్కట్

- July 26, 2021 , by Maagulf
ఇమ్యునైజేషన్ హెల్ప్‌లైన్‌ని పునరుద్ధరించిన మస్కట్

మస్కట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) - మస్కట్ గవర్నరేట్ కోవిడ్ 19 ఇమ్యునజేషన్ సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ప్రజల కోసం కాల్ సెంటర్ యాక్టివేషన్ చేశారు. 1144 నెంబర్ ద్వారా వారంలో ఏడు రోజులు 24 గంటలు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. శుక్రవారం మరియు శనివారం మాత్రం ఉదయం 8 గంటల నుండి, 2 గంటల వరకూ ఈ కాల్ సెంటర్ పని చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com