యూఏఈ ఎతిహాద్ రైల్: మిడిల్ ఈస్ట్‌లో అతి పెద్ద టన్నెల్ తవ్వకం పూర్తి
- July 26, 2021
యూఏఈ: ఎతిహాద్ రైలు ప్రాజెక్టుకి సంబంధించి, మిడిల్ ఈస్టులోనే అతి పెద్ద టన్నెల్ తవ్వకం పూర్తయ్యింది. చైనా సివిల్ ఇంజనీరింగ్ కనస్ర్టక్షన్ కార్పొరేషన్ 1.8 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం పనుల్ని పూర్తి చేసింది. అత్యంత క్లిష్టతరమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. 2019లో ఎతిహాద్ రైలు 4.6 బిలియన్ దిర్హాముల టెండరును సివిల్ పనులు మరియు నిర్మాణం ప్యాకేజీ డి - స్టేజ్ 2 కోసం ఇవ్వడం జరిగింది. 145 కిలో మీటర్ల ప్యాకేజీ డి లో 15 టన్నెళ్లు ఉన్నాయి. మొత్ం 16 కిలో మీటర్ల మేర ఇవి ఉంటాయి. 35 బ్రిడ్జిలు, 32 అండర్ పాస్‌లు ఈ ప్యాకేజీలో భాగం. ఫుజారియా మరియు ఖోర్ఫక్కన్ పోర్టుల్ని దుబాయ్ షార్జా బోర్డరుతో ఈ రైలు నెట్వర్క్ కలుపుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







