ఆగస్ట్ 9 నుంచి పూర్తి వ్యాక్సినేషన్ పొందిన ఉమ్రా యాత్రీకుల రాక
- July 26, 2021
మక్కా: 500 లకు పైగా ఉమ్రా సర్వీసు కంపెనీలు, మరియు ఎస్టాబ్లిష్‌మెంట్స్ అలాగే, 6,000 విదేశీ ఉమ్రా ఏజెంట్లు విదేశీ ఉమ్రా యాత్రికుల్ని ఆగస్టు 9 నుండి ఆహ్వానించనున్నారు. పూర్తి వ్యాక్సినేషన్ పొందిన వారినే అనుమతిస్తారు. ఉమ్రా యాత్రికులు, ఉమ్రా ప్యాకేజీలను బుక్ చేసుకోవడానికి అలాగే చెల్లింపులు చేయడానికీ 30 ఎలక్ట్రానిక్ సైట్లు మరియు వేదికలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వ్యాక్సినేషన్ పొందిన వారు మాత్రమే ఉమ్రా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.బిజినెస్ టు బిజినెస్ గ్రూప్ సిస్టమ్ లేదా, బిజినెస్ టు కస్టమర్ నిమిత్తం మినిస్ర్టీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా నిర్ధేశించిన, ఆమోదించిన వేదకల ద్వారా ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ప్టైట్, ట్రాన్స్‌పోర్టేషన్ మరియు హోటల్స్, మీల్స్ వంటి వాటిని ఎలక్ర్టానిక్ వేదికలపై బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







