కువైట్ లో ముగ్గురు నర్సులు అరెస్ట్!
- July 27, 2021
కువైట్: డబ్బులు తీసుకుని నకిలీ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు గాను ఓ భారతీయ నర్సుతో పాటు మరో ఇద్దరు ఈజిప్ట్ నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు.తాజాగా క్రిమినల్ ఇన్విస్టిగేషన్ అధికారులు ఈ ముగ్గురిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారు.వ్యాక్సిన్ వేసుకోని వారి దగ్గర నుంచి 250-300 కువైటీ దినార్లు తీసుకుని వీరు నకిలీ కరోనా సర్టిఫికేట్లు జారీ చేశారు. ఇలా మొత్తం నలుగురికి ఫోర్జరీ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు ఇచ్చారని అధికారుల విచారణలో తేలింది. కువైట్ లోని జహ్రా ఆస్పత్రికి చెందిన ఈ ముగ్గురు నర్సులు ఇలా ఫోర్జరీ సర్టిఫికేట్లతో గత కొంతకాలంగా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్విస్టిగేషన్ గుర్తించింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







