జిలీబ్‌లో కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం

- July 27, 2021 , by Maagulf
జిలీబ్‌లో కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం

కువైట్: అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచేలా మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే జిలీబ్ అల్‌ షుయోక్ ప్రాంతంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎక్కువ మంది వలసదారులు ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు. ముందస్తు అపాయింటుమెంటు ద్వారానే వ్యాక్సినేషన్ పొందడానికి వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com