ఈద్ అల్ అదా నేపథ్యంలో అబు సమ్రా బోర్డర్ నుంచి వెళ్లిన 10,000 కు పైగా వాహనాలు
- July 29, 2021
దోహా: 25,000 మందికి పైగా ప్రయాణికులు అబు సమ్రా బోర్డర్ మీదుగా ఖతార్ మరియు సౌదీ అరేబియా మధ్య ఈద్ అల్ అదా సమయంలో ప్రయాణించారు. జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 10,117 వాహనాలు జులై 18 నుండి 25 మధ్య ఈద్ అల్ అదా సందర్భంగా ప్రయాణించాయి. 5,418 వాహనాలు ఖతార్లోకి వచ్చాయి. 4,699 వాహనాలు ఖతార్ నుండి వెళ్లాయి. 26,130 మంది ప్రయాణికులు ఈ బోర్డర్ ద్వారా ప్రయాణించగా, 14,004 మంది ప్రయాణికులు ఖతార్లోకి వచ్చారు. 12,128 మంది ఖతార్ నుండి వెళ్లారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







