అపోహలు మాని వ్యాక్సిన్ వేయించుకోండి: సౌదీ వైద్య వర్గాల విజ్నప్తి
- July 29, 2021
జెడ్డా: కోవిడ్ 19 విషయమై సోషల్ మీడియా వేదికగా పుట్టుకొస్తున్న ప్రచారంలో ఉన్న వదంతుల్ని నమ్మవద్దని, సౌదీ హెల్త్ మినిస్ర్టీ హెచ్చరించింది. అయితే, ఎక్కువ మంద గుమిగూడకుండా, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ సోకితే, వాడాల్సిన మందుల విషయమై వైద్య సలహా తీసుకోవాలి. వైద్య సలహా లేకుండా మందులు వేసుకోవడం ప్రమాదకరం. కాగా, ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రతి రోజూ 326,727 వ్యాక్సిన్లను అందిస్తున్నారు. 73.8 శాతం జనాభా కనీసం ఒక డోసు వ్యాక్సిన్ పొందింది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఏమైనా స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







