అబుధాబి వచ్చే బహ్రెయిన్ ప్రయాణికులకు క్వారంటైన్ లేదు
- July 29, 2021
మనామా: బహ్రెయిన్ నుండి వచ్చేవారికి అబుదాబిలో ఇకపై క్వారంటైన్ ఉండదు. ఈ విషయాన్నే డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ టూరిజమ్ - అబుదాబి తాజాగా గ్రీన్ లిస్టు అప్డేట్ చేయడం ద్వారా వెల్లడించింది. బహ్రెయిన్ తాజాగా ఈ లిస్టులో చేరింది. వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణికుల్ని గ్రీను లిస్టులో చేర్చుతున్నారు. అలాంటి వారికి అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో పీసీఆర్ టెస్టు చేస్తారు. అదే పరీక్ష 6 వ రోజు, 12 వ రోజు కూడా చేస్తారు.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్‌వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్‌కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్‌లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









