కరోనా నుంచి కోలుకున్న తర్వాత 10 రోజులకు వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది
- July 29, 2021
సౌదీ అరేబియా: కోవిడ్ 19 సోకి, దాన్నుంచి కోలుకున్న వారు, కోలుకున్న తర్వాత 10 రోజులకు వ్యాక్సిన్ తొలి డోసు వేసుకోవడం మంచిది. వ్యాక్సిన్ ద్వారా కరోనా వైరస్ తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ఇదిలా ఉంటే, డెల్టా వేరియంట్ ఒకింత ఆందోళనకరంగా మారుతుంది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







