72 గంటల్లోపు అబుధాబి తిరిగొస్తే, కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు
- July 29, 2021
యూఏఈ: 72 గంటల లోపు అబుధాబికి తిరిగొచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 పీసీఆర్ టెస్టు రిపోర్టు అవసరం లేదని ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది.వ్యాపార కార్యకలాపాల నిమిత్తం, తక్కువ సమయంలో వెళ్లి వచ్చేవారికి, ప్రయాణం మరింత సులభతరం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. 72 గంటలలోపు ప్రయాణాలకు యుఏఈలో తీసుకున్న పీసీఆర్ టెస్టు రిజల్ట్ తిరిగి రావడానికి కూడా ఉపయోగపడుతుంది.72 గంటల లోపు అది చెల్లుబాటవుతుంది. కాగా, ఎతిహాద్ సంస్థ 100 శాతం తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించింది. కాగా, ఆగస్టు 2 వరకూ బంగ్లాదేశ్, శ్రీలంక, నుండి యూఏఈ కి ప్రయాణాలు తాత్కాలికంగా సస్సెండ్ చేసింది. అధికారిక పర్యటనల నిమిత్తం వచ్చేవారికి పదేళ్ల గోల్డెన్ వీసా కలిగిన వారికి ఈ సస్పెన్షన్ నుండి వెసులుబాటు కల్పించారు. ఇండియా, పాకిస్థాన్ కూడా ఈ సస్పెన్షన్ జాబితాలో ఉన్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







