ఆగస్ట్ 1 నుంచి బీవేర్ యాప్ లో ఎల్లో అలర్ట్ యాక్టివేషన్
- July 30, 2021
బహ్రెయిన్: దేశవ్యాప్తంగా ఆగస్ట్ 1 (ఆదివారం) నుంచి బీవేర్ యాప్ లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని బహ్రెయిన్ ప్రకటించింది.40 ఏళ్లు అంతకుమించి ఎక్కువ వయసున్న జనాభాలో 80 శాతం మంది బూస్టర్ షాట్ పొందే వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రెండు డోసుల సినోఫార్మ్ వ్యాక్సిన్ పొందిన ఒక నెల తర్వాత బూస్టర్ డోస్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.ఆగస్టు 31న బీవేర్ యాప్ లో 40 ఏళ్లు, అంతకుమించి వయసున్న వారి స్టేటస్ ఎల్లో కలర్ లోకి మారుతుంది.అంటే ఆయా గ్రూపు వయసు వారు బూస్టర్ షాట్ పొందేందుకు అర్హతను కలిగి ఉంటారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







