ఫైనాన్స్, బీమా రంగంలో సౌదీలకు చోటు...ప్రవాసీయులపై వేటు
- July 30, 2021
సౌదీ: అసలే కోవిడ్ సంక్షోభంతో ఉపాధి అవకాశాలు కుంటుపడుతున్న సమయంలో సౌదీ ప్రభుత్వ నిర్ణయం ప్రవాసీయుల పాలిట శాపంగా మారనుంది.ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో సౌదీయేషన్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది. అంటే నాన్-సౌదీల స్థానంలో సౌదీ పౌరులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. దీంతో దాదాపు 90,000 మంది ప్రవాసీయులు ఉద్యోగాలు కొల్పోనున్నారు. ప్రస్తుతం సౌదీలో పురుషులు, స్త్రీలతో కలుపుకొని దాదాపు 10.07 మిలియన్ల మంది ప్రవాసీయులు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు.ఈ మొత్తం సంఖ్యలో ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలోని ప్రవాసీయుల్లో 87,600 మంది పురుషులు ఉండగా, 3000 మంది వరకు స్త్రీలు ఉన్నారు. అంటే సౌదీ ప్రవాసీ ఉద్యోగుల్లో ఇది 0.9 శాతం. ఇప్పుడు వాళ్ల స్థానాల్లో సౌదీ పౌరులు ఉద్యోగాల్లో చేరనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







