హైదరాబాద్ లో సందడిగా మారిన సినిమా థియేటర్లు
- July 30, 2021
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌తో విజృంభించడంతో నగరంలోని సినిమా థియేటర్లు మూతపడ్డాయి.దీంతో థియేటర్లలో ప్రదర్శన నిలిపివేసి రెండు నెలలకు పైన అవుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత నగరంలో తిరిగి థియేటర్లు తెరుచుకున్నాయి.100 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలను ప్రదర్శించనున్నారు.దీంతో పలు థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.నేడు పలు కొత్త సినిమాలు విడుదల నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్లలో రద్దీగా ఉంది.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో నేటి నుంచి పార్కింగ్ చార్జీలు కూడా అమలుకానున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







