జనసేన సాహసవీరునికి ఖతార్ సేన అభినందనలు
- July 30, 2021
దోహా: ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన పర్వతంగా ఖ్యాతి గడించిన కిలిమంజారోను అధిరోహించి జనసేన జండా ఎగురవేసిన దిరిసెల మల్లికార్జున రావు కి ఖతార్ గల్ఫ్ సేన జనసేన తరఫున అభినందనలు తెలిపారు.ఖతార్ జనసేన కార్యవర్గ సభ్యులైన వీర బాబు,శ్రీకాంత్ కొమ్ముల, సత్యం మెడిద, జి.కె. దోర,కింగ్ రాజు,గౌతమ్ కొమ్మిసెట్టి,కోటి,జానకి రామ్ మరియు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.మల్లికార్జున రావు చేసిన ఈ పర్వతారోహణ కార్యక్రమం ఎందరో జన సైనికులకు స్ఫూర్తి ని ఇచ్చిందన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







