సంగీత రారాజు ఇళయరాజాకు తొలి సెల్యూట్
- March 11, 2016
సంగీత రారాజు ఇళయరాజాకు తొలి సెల్యూట్ చేసే కార్యక్రమం శనివారం చెన్నైలో జరగనుంది. సహస్ర చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు బహుశ భారతదేశంలోనే ఇసైజ్ఞాని ఇళయరాజా ఒక్కరే అయ్యి ఉంటారు. ఇది ఒక చరిత్ర అని పేర్కొనవచ్చు.అలాంటి సంగీతరాజాకు సెల్యూట్ చెప్పే విధంగా వంద మంది ప్రముఖ చిత్ర కళాకారులు ఆయన సంగీతం నోట్స్‌కు రూపం ఇస్తూ గీసిన చిత్రలేఖనాల ప్రదర్శన కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక నుంగమ్‌బాక్కమ్‌లోని లయోలా కళాశాలలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఇళయరాజాతో పాటు నటుడు విజయ్‌సేతుపతి, నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్, పొన్వన్నన్, దర్శకుడు ఎస్పీ జననాథన్,కదిర్, పా.రంజిత్ పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







