మనీ లాండరింగ్ కేసు విచారణ అక్టోబర్ 5కు వాయిదా

- July 31, 2021 , by Maagulf
మనీ లాండరింగ్ కేసు విచారణ అక్టోబర్ 5కు వాయిదా

కువైట్: కువైట్లో నమోదైన తొలి మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా పడింది. బంగ్లాదేశ్ ఎంపీ మనీ లాండరింగ్ కేసు తర్వాతి విచారణను క్రిమినల్ కోర్టు ఆక్టోబర్ 5న చేపట్టనుంది. ఈ కేసులో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మాజెన్ అల్-జర్రా, నవాఫ్ అల్-షలాహి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.అయితే..ప్రస్తుత విచారణ సందర్భంగా బంగ్లాదేశ్ ఎంపీ మొదటి కేసుపై పూర్తి వివరాలను అందించాలని ప్రతివాదుల తరపు న్యాయవాదిని క్రిమినల్ కోర్టు ఆదేశించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com