మరో 2 వారాల్లో 20 కోట్ల కోవిడ్ కేసులు
- July 31, 2021
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వార్నింగ్ ఇచ్చింది.మరో రెండు వారాల్లోగా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియేసస్ తెలిపారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత వారమే దాదాపు 40 లక్షల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న తీరును పరిశీలిస్తుంటే, ఆ సంఖ్య మరో రెండు వారాల్లో 20 కోట్లు దాటే ప్రమాదం ఉందని టెడ్రోస్ తెలిపారు.ఇది మా అంచనాల ప్రకారమే తక్కువే అని కూడా ఆయన అన్నారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







