ఆగస్ట్ నెల కోసం ఫ్యూయల్ ధరల్ని పెంచిన ఖతార్ పెట్రోలియం

- July 31, 2021 , by Maagulf
ఆగస్ట్ నెల కోసం ఫ్యూయల్ ధరల్ని పెంచిన ఖతార్ పెట్రోలియం

దోహా: ఖతార్ పెట్రోలియం, 2021 ఆగస్ట్ నెల కోసం ఇంధన ధరల్ని ప్రకటించింది. ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ ధర జులై ధరతో పోల్చితే 10 దిర్హాములు అదనం. 2.05 ఖతారీ రియాల్స్ ధరకు చేరుకుంది. సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర 2.10 ఖతారీ రియాల్స్. దీని ధర 10 దిర్హాములు పెరిగింది. డీజిల్ ధర 1.95 ఖతారీ రియాల్స్‌కి పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com