తీవ్రమైన నష్టాల్లో హుక్కా కేఫ్ యజమానులు
- July 31, 2021
కువైట్: కువైటీ ఫెడరేషన్ ఆఫ్ హుక్కా కేఫ్స్, హుక్కా సేవల్ని రెస్టారెంట్లలోనూ కేఫ్లలోనూ తిరిగి ప్రారంభించేందుకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా సంబంధిత కమిటీ కోరింది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి హుక్కా సెంటర్ల మూసివేతతో తీవ్రమైన నష్టాల్ని హుక్కా యజమానులు చవిచూసినట్లు ఫెడరేషన్ వెల్లడించింది. కొంత కాలం తర్వాత రెస్టారెంట్లు, కేఫ్‌లు తెరచుకున్నా హుక్కాకి అనుమతులు ఇవ్వలేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని వెల్లడించింది. ఆ కారణంగా వర్కర్లకు జీతాలు కూడా చెల్లించలేకపోతున్నట్లు, దాంతో ఆ కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







