అప్పటిదాకా ఇండియా ఫ్లైట్ బ్యాన్: యూఏఈ ప్రయాణీకులు తెలుసుకోవాల్సిందేంటి.?
- July 31, 2021
యూఏఈ: భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఆగస్ట్ వరకు అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగించినట్లు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.అయితే, పూర్తిగా అన్నిటిపైనా బ్యాన్ వుంటుందనుకోవడం పొరపాటు. అంతర్జాతీయ కార్గో విమానాలకు ఎలాంటి ఇబ్బందులూ వుండవు. ఇండియా, 24 దేశాలతో ఎయిర్ బబుల్ ప్యాక్ట్స్ కలిగి వుంది. వాటిల్లో యూఏఈ, యూఎస్, యూకే, కెన్యా, నేపాల్, భూటాన్ మరియు ఫ్రాన్స్ తదితర దేశాలున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో 65 శాతం సామర్థ్యంతో విమానాలు నడపాల్సిందిగా డొమెస్టిక్ క్యారియర్స్‌ని ఆదేశించారు. ఆ తర్వాత దాన్ని 100 శాతానికి పెంచారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







